Left Person

శిష్టకరణం ఫౌండేషన్

www.sistakaranaalu.com
Right Person

WEBSITE COMING SOON

శిష్ట కరణం కుటుంబాలను ప్రపంచవ్యాప్తంగా ఒకే వేదికపైకి తీసుకురావడానికి, సామాజికంగా – రాజకీయంగా – ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రూపొందుతున్న డిజిటల్ వేదిక.

🤝
🙏
🤲

Vision

ప్రపంచవ్యాప్తంగా మన శిష్ట కరణం కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. వారు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారు అన్న డేటా సాధించడం. మనవారు రాజకీయంగా ప్రబల శక్తిగా ఎదగడం — ఇది మన విజన్.

Mission

విద్యార్థి దశ నుండి యువతకు నిరంతరం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేస్తూ కులం పట్ల అభిమానం కలిగించడం. సంవత్సరం పొడుగునా వచ్చే జాతీయ దినోత్సవాలు మరియు మన ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించే పండుగలు ఉత్సవాలు వేడుకలు నిర్వహించడం. ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులను అన్ని రంగాల్లో గుర్తించి వారికి సన్మానం చేయడం ద్వారా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా కులాన్ని ముందుకు తీసుకెళ్లడం మన మిషన్.

Every Year We Organise

1. ఉగాది పురస్కారాలు

ప్రతిభావంతులను గౌరవించే ప్రత్యేక కార్యక్రమం.

2. ఎగ్జామినేషన్ కిట్టు

టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షా కిట్లు.

3. ప్రతిభా పురస్కారాలు

టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులకు సన్మానం.

4. స్వాతంత్ర దినోత్సవం

సాంస్కృతిక మరియు సాహిత్య పోటీలు.

5. టీచర్స్ డే

ఉత్తమ టీచర్ అవార్డులు.

6. దసరా సంబరాలు

స్వీట్లు పంపిణీ.

7. దీపావళి కానుకలు

మతాబులు మరియు బహుమతులు.

8. వినాయక చవితి

మహోత్సవం మరియు అన్న సమారాధన.

9. న్యూ ఇయర్ ప్రత్యేక సంచిక

మన వారి వృత్తులు మరియు వ్యాపారాల వివరాలు.

10. మహిళా దినోత్సవం

మహిళల ప్రతిభకు గౌరవ కార్యక్రమాలు.